Convener quota seats: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..! 1 y ago

featured-image

TG: విద్యాసంస్థల్లోని 15% కన్వీనర్ కోటా సీట్లన్నీ ఇకపై రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయని.. నాన్-లోకల్ కోటాకు ప్రభుత్వం సవరణలు చేసింది. ఇప్పటి నుంచి 85% తెలంగాణ వారికి, 15% తెలంగాణలో ఉన్నవారికి అవకాశం కల్పించనునట్లు పేర్కొంది. AP విద్యార్థులు పోటీ పడటానికి వీలుండదని.. ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా తదితర కోర్సులకు ఈ నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD